<?xml version="1.0" encoding="UTF-8"?><song><hymn_number>3</hymn_number>
<lyrics>[C1]
   ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర
   యేసుతో నూతన యెరూషలేము యాత్ర-మన

[V1]
 యేసుని రక్తము పాపములనుండి విడిపించెను
 వేయినోళ్ళతో స్తుతియించినను తీర్చలేము ఆ ఋణమును

[V2]
 రాత్రియు పగలును పాదములకురాయి తగులకుండ
 మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా

[V3]
 ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం
 ఆత్మానంధ భరితులమై ఆగమన కాంక్షతో సాగెదం</lyrics>
<title>ఆనందయాత్ర</title>
</song>